cricket ad

Wednesday, 30 November 2016

ఒకసారి ఒక ఆంగ్లేయుడు సత్యశోధన కోసం అనేక మత గ్రంధాలు శోధించాడు అయన స్వతహాగా క్రీస్టియన్. అన్ని మతాలు వెదికి చివరికి హిందూ సనాతనధర్మం లో ఉన్న రామాయణ, భారత, భాగవత, పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు చదివాడు. ఎన్నో ఏళ్ల నుండి తను చేస్తున సత్యాన్వేషణ హిందూ సనాతన ధర్మం వలన లభించింది అని అన్నాడు.


అయితే హిందువుల్లో అంతమంది దేవుళ్ళు ఎందుకుంటారు అని అడిగేవాళ్లకు లేదా ఎగతాళి చేసేవాళ్లకు అయన ఇలా సమాధానం చెప్పాడు.



” తల్లి తన బిడ్డకి ఆకలి వేసినప్పుడు చేతిలో గరిటెలు పట్టుకుని అన్నపూర్ణా దేవిలా మారుతుంది. అమ్మా ఈ లెక్క నాకు అర్థం కాలేదు అంటే పుస్తకం తీసుకొని ఇలా చెయ్యమని సరస్వతి అవుతుంది. అమ్మ ఖర్చులకి డబ్బులు కావాలంటే తన చేతితో



డబ్బు ఇచ్చి లక్ష్మిదేవిలా మారుతుంది. ఏదైనా తప్పు చేస్తే దండించి ఆదిపరాశక్తి లా మారిపోతుంది.
ఇలా ఎదురుగా ఉన్న తల్లి వివిధ సందర్భాలలో వివిధ రకాలైన అవతారాలు ధరిస్తుంటే,



 తను సృష్టి చేసిన దేవుడు తన పిల్లల కోసం ఎన్ని అవతారలైనా ధరిస్తాడు. అందుకే హిందూ మతంలో ఇన్ని మంది దేవుళ్ళు, దేవతలు ఉన్నారు ” అన్నాడు.



అలానే కాకుండా హిందూ ధర్మంలో ఉండి ఏమి లేదు అనుకునేవారు కూడా సరిగ్గా ఆరాధిస్తే ఆ ఫలితం తెలుస్తుంది. ఎలాగంటే… మంచు చూడడానికి మనకి ఒకేలా కనిపిస్తుంది. కాని ఆ మంచులో నివసించేవారు చెప్పే మాట “మంచులో మొత్తం 47 రకాలు ఉన్నాయి” అంటారు. దూరంగా ఉండే మనకి ఒకటే. కాని దగ్గరకి వెళ్లి పరిశీలించిన వారికే తెలుస్తుంది.

హిందూ పూజా విధానంలోని క్రియలలో అంతరార్థము

1. గంటలు :
దేవాలయాల్లో పూజ సమయంలో గంటలు వాయిస్తారు. దీనివల్ల రెండు విధాల ప్రయోజనం ఉంది. ఒకటి-బయటి ప్రపంచంలో శబ్దాలు లోపలికి ప్రవేశించకుండా చేయడం, రెండవది-మనస్సును దేవుని మీదికి ఏకాగ్రంగా మళ్లించడంలో తోడ్పడుతుంది.
2.దీప హారతి:
దీపాన్ని వెలిగించి దేవుని విగ్రహం ముందు తిప్పడం. దీనిలోని అంతరార్థం ఏమిటంటే దైవాన్ని జ్యోతి స్వరూపంగా భావించడం. దైవమే కాంతి. ఆ సమయంలో భక్తుల భావన ఈ విధంగా ఉంటుంది. ” స్వామీ! నీవే ఈ విశ్వంలో స్వయం ప్రభవమైన జ్యోతివి. సూర్యుడు, చంద్రుడు అన్నీ వీటిలోని తేజస్సు. కాంతివి నీవే. నీ దివ్య కాంతిచే మాలోని చీకటిని తొలగించి, మా బుద్ధిని ప్రభావితం చేయి” అని.
3. ధూపం
భగవంతుని ముందు పరిమళాలు వెదజల్లే అగరువత్తులను వెలిగిస్తాము. వాటి సువాసనలు అన్ని దిక్కులా వ్యాపిస్తాయి. వీటి ధూపం క్రిమిసంహారిణిగా కూడా పనిచేస్తుంది. భగవంతుడు సర్వవ్యాపి. విశ్వమంతా నిండియున్నాడు అన్న భావన అందరిలో కలుగుతుంది. ఈ విషయం అక్కడ ఉన్న వారందరికీ మాటి మాటికీ జ్ఞప్తి చేసినట్లవుతుంది.
4. కర్పూర హారతి
వ్యక్తిగతమైన అహంకారము కర్పూరమువలె కరిగిపోవాలని ఈ హారతిలోని అంతరార్థం. ఈ విధంగా జీవాత్మ పరమాత్మతో ఐక్యం కావాలని భక్తులు కోరుకుంటారు.
5. గంధపు సేవ
ఈ సేవలో చాలా అర్థం ఉంది. భగవంతుని విగ్రహానికి పూయడానికి గంధాన్ని మెత్తగా నూరుతారు. అంత శ్రమకు లోనయినప్పటికీ గంధం ఓర్పుతో సహించి, మంచి పరిమళాన్ని వెదజల్లి ఆహ్లదం కలిగిస్తుంది. ఆ విధంగానే ఎన్ని కష్టాలకు లోనయినప్పటికీ భక్తుడు చలించక కష్టాలను చిరునవ్వుతో స్వీకరించాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ శత్రువుకైనా అపకారం తలపెట్టకూడదు. ఇదే ఈ గంధసేవలోని అంతరార్థం.
6. పూజ
దేవునికి పత్రం, పుష్పం, ఫలం, తోయం అనే వాటిని భక్తులు పూజలో సమర్పిస్తారు. కాని భగవంతునికి వీటితో పనిలేదు. నిజానికి ఏ విధమైన వస్తువులు భక్తులు సమర్పించాలని భగవంతుడు కోరడు. కాని ఆ అర్పణలో ఎంతో పరమార్థం ఉంది.
7 పత్రం(శరీరము)
ఇది త్రిగుణాలతో కూడుకున్నది. పూజలో దీనిని భగవంతునికి అర్పిస్తాడు.
8 పుష్పం (హృదయము)
ఇక్కడ పుష్పం అంటే చెట్ల మీద పూచే పూవు అని అర్థం కాదు. సుగంధ పరిమళాలను వెదజల్లే హృదయ కుసుమం అని అర్థం. ఇటువంటి హృదయ కుసుమాన్ని దైవపరంగా అర్పించాలి.
9 ఫలం (మనస్సు)
మనస్సు ఫలాలను అంటే మనం చేసే కర్మల ఫలితాలను మనం ఆశించక భగవంతునికి అర్పితం చేయాలి.దాన్నే త్యాగం అంటారు.
10. తోయం(నీరు)
భగవంతుని అర్పించవలసిన నీరు అంటే మనలోని హృదయపూర్వకమైన ప్రేమ, ఆనందం మొదలైన దివ్య భావాల వల్ల వెలువడే ఆనంద భాష్పాలు దైవానికే అర్పితం కావాలి.
11 కొబ్బరికాయలు
హృదయం అనే కొబ్బరికాయ కోరికలు అనే పీచుతో కప్పబడి ఉంటుంది. దానిలో ఉండే నీరు సంస్కారము. కోరికలు అనే పీచును హృదయం అనే కొబ్బరికాయ నుంచి వేరుజేసి, తీయనైన కొబ్బరిని భగవంతునికి అర్పితం చేయాలి. అదే నిజమైన నివేదన. లోపల సంస్కారము అనేవి వున్నంతకాలం, హృదయం శరీరాన్ని కదలకుండా అంటిపెట్టుకొని ఉంటుంది. హృదయము అనే కొబ్బరికాయను పీచు అనే కోరిక వాసన వదలదు. మనంచేసే పనులను విత్తనాలతో పోలుస్తారు.మంచి విత్తనం వేస్తే మంచి మొక్క ఎట్లా మొలుస్తుందో మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.
12. నమస్కారము
చేతులు జోడించగానే పదివేళ్లు కలసివుంటాయి. ఈ పదివేళ్లు పది ఇంద్రియములకు గుర్తు. ఇందులో కర్మేంద్రియ,జ్ఞానేంద్రియములను హృదయములోని పరమాత్మకు కైంకర్యము చేయుచున్నాను అని చేతులు జోడించుటయే నమస్కారములోని అంతరార్థము.
13. ప్రదక్షిణము
ముల్లోకములన్నియు భగవంతుని స్వరూపముతో నిండివున్నాయి. ఆ భగవంతుని సగుణాకరామైన విగ్రహమునకు గాని, లింగమునకు గాని, ప్రదక్షిణము చేసినట్లయిన ముల్లోకములు చుట్టి సర్వదేవతలకు నమస్కారములు చేసిన ఫలితము వుంటుంది.. అందుకే ప్రదక్షిణము పూజాంగములలో ఒకటిగా చేర్చారు

సూర్యుడ్ని ఏఏ సమయాల్లో చూడరాదు?

సూర్యుడ్ని ఏఏ సమయాల్లో చూడరాదు?
ప్రభాతవేళ, సూర్యాస్తమయవేళ, మిట్టమధ్యాహ్న సమయమున రవిని సూటిగా చూడరాదు. అలాగే సూర్య మరియు చంద్రగ్రహణ సమయాల్లోనూ చూడరాదు. అట్టి సమయాల్లో సూర్యుని నుంచి వెలువడే కిరణాలు మానవశరీర నిర్మాణానికి కీడును కలిగిస్తాయి

ఏ లింగాలను పూజిస్తే ఏమి ఫలితం?

త్రిమూర్తులలో శివుడికి అత్యంత ప్రీతికరమైనది లింగార్చన, లింగ అభిషేకం. శివలింగాలలో ఎన్నో రకాలు ఉన్నాయి. వాటికి అర్చిస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది.
* వజ్రలింగానికి అర్చన చేస్తే ఆయుష్షు వృద్ధి.


త్రిమూర్తులలో శివుడికి అత్యంత ప్రీతికరమైనది లింగార్చన, లింగ అభిషేకం. శివలింగాలలో ఎన్నో రకాలు ఉన్నాయి. వాటికి అర్చిస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది.
* వజ్రలింగానికి అర్చన చేస్తే ఆయుష్షు వృద్ధి.
* ముత్యం లింగానికి అర్చన చేస్తే రోగాలు నశిస్తాయి.
* పుష్యరాగం లింగానికి ఆర్చన చేస్తే యశస్సు ప్రాప్తిస్తుంది.

* పద్మరాగ లింగానికి అర్చన చేస్తే లక్ష్మీ కటాక్షం
* మరకత లింగానికి అర్చన చేస్తే జీవితంలో సుఖం ప్రాప్తిస్తుంది.
* నీలంరంగు లింగానికి అర్చన చేస్తే ఆయుష్షు వృద్ధి.

* స్ఫటిక లింగానికి అర్చన చేస్తే మనోవాంఛలు నెరవేరుతాయి.
* ఇత్తడి లింగానికి అర్చన చేస్తే తేజస్సు సిద్ధిస్తుంది.

* లోహంతో చేసిన శివలింగానికి అర్చన చేస్తే శతృనాశనం అవుతుంది.
* గంధలింగానికి అర్చన చేస్తే స్త్రీలకు సౌభాగ్యాన్ని ఇస్తుంది.
* వెన్న లింగానికి అర్చన చేస్తే మోక్షాన్ని ప్రసాదిస్తుంది.

* ధాన్యపు పిండితో చేసిన అర్చన చేస్తే ఆరోగ్యవంతులుగా ఉంటారు.

* రసలింగం అంటే పాదరస లింగం అని అర్థం, పాదరసం బరువుగా ఉంటుంది. మన దేశంలో పాదరస లింగం ఉజ్జయినిలోని సిద్దాశ్రమంలో ఉంది. పాదరస లింగానికి అర్చన చేస్తే నెరవేరని కోరికలు అంటూ ఉండవు. లింగానికి అభిషేకం చేసి తీర్థంగా సేవిస్తే సర్వవ్యాధులూ నయం అవుతాయి.



* ముత్యం లింగానికి అర్చన చేస్తే రోగాలు నశిస్తాయి.
* పుష్యరాగం లింగానికి ఆర్చన చేస్తే యశస్సు ప్రాప్తిస్తుంది.
* పద్మరాగ లింగానికి అర్చన చేస్తే లక్ష్మీ కటాక్షం




* మరకత లింగానికి అర్చన చేస్తే జీవితంలో సుఖం ప్రాప్తిస్తుంది.
* నీలంరంగు లింగానికి అర్చన చేస్తే ఆయుష్షు వృద్ధి.



* స్ఫటిక లింగానికి అర్చన చేస్తే మనోవాంఛలు నెరవేరుతాయి.
* ఇత్తడి లింగానికి అర్చన చేస్తే తేజస్సు సిద్ధిస్తుంది.

* లోహంతో చేసిన శివలింగానికి అర్చన చేస్తే శతృనాశనం అవుతుంది.
* గంధలింగానికి అర్చన చేస్తే స్త్రీలకు సౌభాగ్యాన్ని ఇస్తుంది.

* వెన్న లింగానికి అర్చన చేస్తే మోక్షాన్ని ప్రసాదిస్తుంది.
* ధాన్యపు పిండితో చేసిన అర్చన చేస్తే ఆరోగ్యవంతులుగా ఉంటారు.



* రసలింగం అంటే పాదరస లింగం అని అర్థం, పాదరసం బరువుగా ఉంటుంది. మన దేశంలో పాదరస లింగం ఉజ్జయినిలోని సిద్దాశ్రమంలో ఉంది. పాదరస లింగానికి అర్చన చేస్తే నెరవేరని కోరికలు అంటూ ఉండవు. లింగానికి అభిషేకం చేసి తీర్థంగా సేవిస్తే సర్వవ్యాధులూ నయం అవుతాయి.



నమస్కారం వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్స్

అహంకారాన్ని విడిచి అవతలి వ్యక్తి పై సహృదయతను వివరిస్తుంది.
పది వేళ్ళు ఒక దానికి ఒకటి తాకడం వల్ల శరీరంలోని అన్నీ అవయవాళ్ళో చైతన్యం కల్గి ఎదుటి వ్యక్తి ఎక్కువ కాలం గుర్తుండిపోతాడు.
ఒకరి మనసు, ఒకరు తెలుసుకునే సంభందం ఏర్పడుతుంది.
రెండు చేతులు జోడించి పెట్టే సమస్కారం ఎదుటి వ్యక్తి పట్ల గౌరవాన్ని సూచిస్తుంది.
షేక్ హ్యండ్ తో పోలిస్తే ఇది చాలా ఆరోగ్యమైన అలవాటు.

బొట్టు ఎందుకు పెట్టుకోవాలి.

“భావోఘ్రాణస్వయస్పంధి” అంటే నాసిక పై భాగం భ్రుకటి మధ్య భాగం కలుసుకొనే చోట బొట్టు పెట్టుకోవాలని అర్ధం. ఇక్కడ ఇడ, పింగళ, సుఘమ్న అనే మూడు నాడులు కలుస్తాయి.





 దీనినే ‘త్రివేణి సంగమం’ అంటారు. ఇది షియూషా గ్రంధికి అనుభంద స్ధానము. ఇదే జ్ఞాన గ్రంధి ఎవరైతే నమఘ్న నాడికి చురుకుదనం కలిగిస్తారో వారు మేధావులు అవుతారు. మనం ధరించే బొట్టు ప్రభావం పిట్యుటరీ గ్లాండు పై ఉంటుంది. “కేనన్” అనే పాశ్చాత్య శాస్ర్తవేత్త భ్రకటి స్థానాన్ని మానవుని యొక్క ‘ధన’ (+) మెడ వెనుక భాగాన్ని ‘ఋణ’ (-) విధ్యుత్ కేంద్రాలు అని అన్నాడు. 



ఇవి రెండు శరీర ఉష్ణోగ్రతలను క్రమబద్దీకరం చేస్తుంది. భ్రుకటి వద్ద ఉన్న నాడులు సున్నితంగా ఉంటాయి. అందుకే జ్వరం వస్తే వైధ్యులు నుదుటి పై చల్లని గుడ్డ వేయమంటారు. పైన పేర్కోన్న కీలక, సున్నిత నాడులను తీవ్రమైన సూర్యకిరణాలనుండి కాపాడేందుకు కుంకుమ ధరించాలి.




సాయంత్రం రాత్రి సమయాల్లో విభూది ధరిస్తే చల్లగా ఉంటుంది. విభూది వల్ల రక్త ప్రసరణ చాలా బాగా జరుగుతుంది. శరీర ఉష్ణోగ్రతలను నియంత్రిస్తుంది. ఓజస్సు వృద్ది చెందుకు. చర్మ రోగాలు దరి చేరవు. బొట్టు శరీరంలో ఉన్న ఉష్ణమునంతటిని పీల్చి వేస్తుంది.జఠర, శ్వాస కోశముకు తగినంత ఉష్ణాన్ని అందజేస్తుంది. మనం.సూర్యుడిని నేరుగా చూడలేం.అదే రంగుల అద్దాలు లేదా ఒక వైపు రంగు ఉన్న గాజు ద్వారా, స్పష్టంగా సూర్యుడిని చూడగలం. ఎందుకంటే సూర్య కిరణాలు అద్దం పై పడి పరావర్తనం చెందడం వలన కళ్ళకు హని కలుగదు.



 అంటే ఇక్కడ సూర్య కిరణాలు కళ్ళకు పడకుండా అద్దం ఏ విధంగా పని చేస్తుందో, అదే విధంగా బొట్టు కూడా జ్ఞాన నాడికి హని కలగకుండా పని చేస్తుంది. నేడు స్ర్తీలు రసాయనాలతో తయారు చేసిన బొట్టు ( స్టిక్కర్స్ ) వాడడం వల్ల భ్రుకుటి వద్ద చర్మ రోగాలు వస్తున్నాయి. 





దీని వల్ల కొందరు స్ర్తీలు బొట్టు పెట్టుకోవడం వదిలేయాల్సి  వచ్చింది.
మన పూర్వీకులు అందించిన సంస్కృతి శాస్ర్తీయమైనది. స్వదేశీ సంస్కృతిని నిర్లక్ష్యం చెయ్యడం అంటే మాతృమార్తిని అమ్ముకున్నట్టే.


सरस्वती पेड़ के छात्रों के लिए इस अद्भुत उपहार। पावर काम स्मृति द्वारा दूध के अलावा के साथ वृद्धि हुई है, भस्म हो जाता है मस्तिष्क सक्रिय

 సరస్వతి చెట్టు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఎన్నో అద్భుతమైన గుణాలు కలిగిన ఈ చెట్టుని ఆయుర్వేద వైద్యంలో విరివిరిగా ఉపయోగిస్తారు. సరస్వతి చెట్టు ఆకులు తీపి, చేదు, వగరు రుచులు కలిగి ఉంటాయి.సరస్వతి చెట్టు ఉపయోగాలు :సరస్వతి చెట్టు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఎన్నో అద్భుతమైన గుణాలు కలిగిన ఈ చెట్టుని ఆయుర్వేద వైద్యంలో విరివిరిగా ఉపయోగిస్తారు. సరస్వతి చెట్టు ఆకులు తీపి, చేదు, వగరు రుచులు కలిగి ఉంటాయి.సరస్వతి చెట్టు ఉపయోగాలు :సరస్వతి చెట్టు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఎన్నో అద్భుతమైన గుణాలు కలిగిన ఈ చెట్టుని ఆయుర్వేద వైద్యంలో విరివిరిగా ఉపయోగిస్తారు. సరస్వతి చెట్టు ఆకులు తీపి, చేదు, వగరు రుచులు కలిగి ఉంటాయి.సరస్వతి చెట్టు ఉపయోగాలు :


ఈ ఆకులను నీడలో ఎండ పెట్టి పొడి చేసి ఆ పొడిని విద్యార్థులకి పాలలో కలిపి ఇస్తే వారు జ్ఞానాన్ని సంపాదిస్తారు. వారి మెమరీ పవర్ బాగా పెరుగుతుంది.
విద్యార్థుల్లో కొంత మంది ఆహారం సరిగా తీసుకోరు అలా తక్కువ తినేవారికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
చిన్న పిల్లలకు నత్తి రాకుండా ఉండటానికి ఈ చెట్టు ఆకుల పొడిని ఉపయోగిస్తారు.
ఈ ఆకుల రసం ఆయుష్షు పెరగటంలో మరియు కామెర్ల వ్యాధి నివారణలో తోడ్పడుతుంది.
మెదడుకి సంబంధిత వ్యాధులను నివారిస్తుంది .
మనిషిలో మేధా శక్తి పెంచుతుంది. రకాన్ని శుభ్ర పరుస్తుంది.