cricket ad

Tuesday, 16 August 2016

ఓటరు నమోదు ఆన్‌లైన్ ప్రక్రియ ద్వా రా మరింత సులభతరం చేస్తూ ఎన్నికల కమీషన్ నిర్ణయం Online voter registration, the Election Commission's decision making process by making it easier to come

 
      ఓటరు నమోదు ఆన్‌లైన్ ప్రక్రియ ద్వా రా మరింత సులభతరం చేస్తూ ఎన్నికల కమీషన్ నిర్ణయం తీసుకుంది. ఇంటి వద్ద నుంచే ఓటరుగా నమోదు కావడానికి వీలు కల్పించింది. దీనికి కేవలం స్థానికతను ధ్రువీకరిస్తూ ఓ ఫొటోను జత చేయడమే పని. ఈఆర్‌ఎంఎస్(ERMS) అంటే ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ మేనేజ్‌మెంట్ సిస్టం ద్వారా ఈ ప్రక్రియ జరుగుతుంది.                                 ఏటా జనవరి 25న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాతీ య ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. తద్వారా ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీ సేవ కేంద్రాలు, పోస్టాఫీసు, బ్యాంకుల్లో దరఖాస్తులు అందుబాటులో ఉంచుతారు. అంతేకాకుండా ఆన్‌లైన్‌లో కూడా...

 Making it easier to come online by the process of voter registration, the Election Commission's decision making. From voter registration to enable them to be at home. It is not just the work of localism, confirming a pair of photos. Iaremes (ERMS), which means that this process is done by the electoral registration management system. Annually on January 25, the central and state governments, one National Day organized by the voters. Providing awareness of the right to vote. In this scenario, your service centers, post office, banks, and applications is made available. In addition to the online ...

No comments:

Post a Comment