cricket ad

Tuesday, 16 August 2016

ఓటర్ లిస్టులో మీ పేరు ఉన్నది లేనిది సరిచూసుకోండి



ఓటర్ లిస్టులో  మీ పేరు ఉన్నది లేనిది   సరిచూసుకోండి Step 1: Click This LINK :  క్లిక్ చేయండి ఆ తర్వాత మీరు  కింది వెబ్ సైట్ లోకి మారుతారు Step 2: అక్కడ చూపించిన వివరాలు ( జిల్లా ,అసెంబ్లీ నియోజకవర్గం ,మండలం ఎంటర్ చేయండి )పొందుపరచి మీ యొక్క ఓటర్ ఐడి కార్డు వివరాలు చుసుకొండి , Step 3: మీ వివరాలు లేనట్లయితే కింది లింక్ నుండి నూతనంగా కార్డు అప్ప్లయి చేయండి  అప్ప్లయ్ చెయడానికి  క్లిక్ చేయండి Share this Info.... ...

No comments:

Post a Comment