నిత్యం ప్రతీ మనషికి అవసరం ఆ తల్లి అనుగ్రహం. అసలు లక్ష్మి ఎక్కడ నివాశం ఉంటుంది. ఆమె అక్కడ ఉంది అని గుర్తించేది ఎలా? అయితే చాలా మంది దగ్గర ఉండే చాలా సింపుల్ జవాబు ఏమిటంటే జాగ్రత్తపరుడు, సంపదనాపరుడు, డబ్బు ఎవరి దగ్గర ఉంటె వారి దగ్గర లక్ష్మి ఉన్నట్టే అని అనుకుంటూ ఉంటారు. అయితే శాస్త్రం, మన పూర్వీకులు చెప్పిన దాని ప్రకారం లక్ష్మి ఎక్కడ ఉంటుంది. ఎలా గుర్తించాలి అనేది తెలుసుకుందాం…
లక్ష్మి నివాసం ఎక్కడ ఉంటుందంటే…
- లక్ష్మి దేవి ఎక్కడ ధర్మం ఉంటె అక్కడ ఉంటుంది.
- ఎక్కడ పవిత్రత ఉందొ అక్కడ ఉంటుంది.
- ఎక్కడ సుచిత్వం ఉందొ అక్కడ ఉంటుంది.
- ఎక్కడ నీతి ఉందొ అక్కడ ఉంటుంది.
- ఎక్కడ స్వార్ధం లేదో అక్కడ ఉంటుంది.
- ఎక్కడ హింస లేదో అక్కడ ఉంటుంది.
- ఎక్కడ కపటం లేదో అక్కడ ఉంటుంది.
- లక్ష్మి అంటే సర్వగుణ సంపన్నురాలు.
- డబ్బు ఎక్కువ ఉన్న వారిని లక్ష్మిపతి అనకూడదు. డబ్బుల మూట లక్ష్మి కాదు.
లక్ష్మిని ఎలా గుర్తించాలంటే …
పెంచేది లక్ష్మి కాదు. లక్ష్మి అంటే నలుగురితో నిన్ను గుర్తిమ్పజేస్తుంది… అంటే చేడువారితోనో చెడ్డ పనులతోనో కాదు, మంచివారితో మంచితనంతో. పది మంది నిరంతరం గుర్తుంచుకోవాలి. చెడ్డ వాడిని కూడా గుర్తుంచుకుంటారు కాని అది ప్రేమతో కాదు భాదతో, భయం తో, పగతో… అలాంటి వారి దగ్గర ఎంత డబ్బు ఉన్నా అది లక్ష్మి కాదు.
మనం మంచి చేసి, దాని గురించి నలుగురూ మంచి చెపుకుంటూ ఉంటుంటే… ఆ మంచి చేసిన మీ గుణం లక్ష్మి, మీ మంచిని గుర్తించే ఆమాటలు లక్ష్మి. నలుగురిని మోసం చేసి దౌర్జన్యం చేసి సంపాదించే డబ్బుతో… డబ్బుకు బానిస అయ్యి మంచితనాన్ని వదిలేసి ఆ పాపాలు చేసి సంపాదించిన వాడికి వత్తాసు పలికే నోటిలో లక్ష్మి ఉండదు. పది మంది మంచి వాళ్ళు ఛీ అనుకుంటూ ఏడిపించే లా సంపాదించే డబ్బు లక్ష్మి కాదు. లక్ష్మి అంటే శుభం, సుందరం, సత్యం, ధర్మం. లోకాసంస్థా సుఖినోభవంతు అనే వాడి దగ్గరే లక్ష్మి ఉన్నట్టు.

డబ్బు కేవలం ధనం మాత్రమే… లక్ష్మి కాదు, ఐశ్వర్యం కాదు, సంపద కూడా కాదు. ధనం అంటే ఉప్పోంగింపజేసేది, ధరింపజేసేది కావచ్చు. దానితో మనం ఇల్లు కట్టుకుంటాం, పెళ్లి చేసుకుంటాం అలా అనేకం చేసుకోవచ్చు.
కాని భగవంతుడు ఎక్కడ ఉంటాడు అమ్మ ఉన్న చోట ఉంటాడు. అమ్మ ఎక్కడ ఉంటింది ఆ స్వామి ఉన్న చోట ఉంటుంది. వీరిద్దరూ ఎక్కడ ఉంటారంటే… ఎక్కడైతే శాంతి, శుభం, సౌక్యం, ధర్మం, నీతి ఉన్న చోట ఉంటారు.
కాని భగవంతుడు ఎక్కడ ఉంటాడు అమ్మ ఉన్న చోట ఉంటాడు. అమ్మ ఎక్కడ ఉంటింది ఆ స్వామి ఉన్న చోట ఉంటుంది. వీరిద్దరూ ఎక్కడ ఉంటారంటే… ఎక్కడైతే శాంతి, శుభం, సౌక్యం, ధర్మం, నీతి ఉన్న చోట ఉంటారు.
No comments:
Post a Comment