ముడతలు, మచ్చలు, మొటిమలు లేని అందమైన ముఖం కావాలని ఎవరికి మాత్రం
ఉండదు చెప్పండి. నేటి తరుణంలో అయితే ఆడ, మగ అందరూ తమ ముఖారవిందాలు
అందంగా కనిపించాలని కోరుకుంటున్నారు. అందుకు తగిన విధంగానే రక రకాల
పద్ధతులలో తమ ముఖాన్ని అందంగా కనిపించే విధంగా చేసుకుంటున్నారు. ఇందు
కోసం వారు బ్యూటీపార్లర్లను ఆశ్రయించడం లేదంటే వివిధ రకాల క్రీములు
గట్రా రాయడం వంటి పనులు చేస్తున్నారు. అయితే అలాంటి బాధ లేకుండా కేవలం
ఒకే ఒక్క సింపుల్ టెక్నిక్‌తో ఎవరైనా తమ ముఖాన్ని కేవలం 2 వారాలలోనే
అందంగా మార్చుకోవచ్చు. అందుకు ఏ క్రీం కొనాల్సిన పనిలేదు. ఎక్కడికి
వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. అందుకు ఏం చేయాలంటే…

యుకుకో తనక అనే ఓ జపనీస్ బ్యూటీ ఎక్స్‌పర్ట్ ‘తనక’ అనే ఓ కొత్త తరహా మసాజ్ టెక్నిక్ ను కనిపెట్టింది. ఇందులో కేవలం చేతి వేళ్లను మాత్రమే ఉపయోగిస్తూ నిత్యం 7 నిమిషాల పాటు ముఖాన్ని మసాజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా 2 వారాల పాటు రోజూ ముఖాన్ని మర్దనా చేస్తే చాలు, దాంతో ముఖంపై ఉన్న ముడతలు పోవడమే కాదు, మచ్చలు, మొటిమలు కూడా మాయమవుతాయి. ముఖం మరింత అందంగా, కాంతివంతంగా కనిపిస్తుంది. అయితే ఇలా మసాజ్ చేసేందుకు ఎలాంటి క్రీం అవసరం లేదు. ఆల్మండ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె వంటివి ఉంటే చాలు. ఎంచక్కా వాటిని ముఖానికి రాసుకుని తనక పద్ధతిలో ముఖాన్ని మసాజ్ చేస్తే చాలు. దాంతో ముందు చెప్పిన విధంగా అద్భుతమైన ఫలితాలు వస్తాయి.

![02/10/2014 - Hyderabad: Secunderabad railway station saw a huge rush of passengers waiting to take trains to return to their native places during the festival season - Deccan Chronicle Photo. [Telangna, Crowd]](https://telugu.ap2tg.com/wp-content/uploads/2016/12/17SECUNDERABAD-RAILWAY-STATION2.jpg)