జియో దెబ్బకు టెలికాం సంస్థలు దిగి వస్తున్నాయి. నిన్నామొన్నటి వరకు
టారిప్ రేట్లతో వినియోగదారులకు చుక్కలు చూపించిన టెలికాం సంస్థలు
జియో ఎంట్రీతో ఒక్క సారిగా ఆలోచనలో పడ్డాయి. తాజాగా వెల్లడించిన జియో
న్యూ ఇయర్ ఆఫర్ తో భారత్ లో భారీగా కస్టమర్లను కలిగిన ఎయిర్ టెల్ కు
మరిన్ని కష్టాలు వచ్చిపడ్డట్టైంది. దీంతో దిద్దు బాటు చర్యగా
కస్టమర్ల ను కాపాడుకునేందుకు చర్యలు చేపట్టింది ఎయిర్ టెల్ . జియో
తరహలోనే దేశవ్యాప్తంగా ప్రీ కాల్స్, ఫ్రీ డాటా అంటూ రెండు కొత్త ప్రీ
పెయిడ్ పథకాలను ప్రకటించింది.
జియో దెబ్బకు టెలికాం సంస్థలు దిగి
వస్తున్నాయి. నిన్నామొన్నటి వరకు టారిప్ రేట్లతో వినియోగదారులకు
చుక్కలు చూపించిన టెలికాం సంస్థలు జియో ఎంట్రీతో ఒక్క సారిగా ఆలోచనలో
పడ్డాయి. తాజాగా వెల్లడించిన జియో న్యూ ఇయర్ ఆఫర్ తో భారత్ లో భారీగా
కస్టమర్లను కలిగిన ఎయిర్ టెల్ కు మరిన్ని కష్టాలు
వచ్చిపడ్డట్టైంది. దీంతో దిద్దు బాటు చర్యగా కస్టమర్ల ను
కాపాడుకునేందుకు చర్యలు చేపట్టింది ఎయిర్ టెల్ . జియో తరహలోనే
దేశవ్యాప్తంగా ప్రీ కాల్స్, ఫ్రీ డాటా అంటూ రెండు కొత్త ప్రీ పెయిడ్
పథకాలను ప్రకటించింది.
ఆఫర్ల వివరాలుః
- రూ.345 తో రిచార్జ్ చేసుకంటే భారతదేశం లో ఏ నెట్వర్క్ కైనా…అన్ లిమిటెడ్ ఫ్రీ వాయిస్ కాల్స్ (లోకల్ అండ్ ఎస్టీడీ) చేసుకోవచ్చు. దీంతో అదనంగా 1 GB 4G డేటాను కూడా ఉచితంగా పొందవచ్చు.
- రూ. 145 తో రిచార్జ్ చేసుకుంటే దేశవ్యాప్తంగా ఎయిర్ టెల్ టు ఎయిర్ టెల్ కాలింగ్ ఫ్రీ.. అదనంగా స్మార్ట్ పోన్లకు
- 300MB 4G డాటా.. 50MB డాటా బేసిక్ ఫోన్లకు ఉచితం.
- రూ. 145 తో చేసుకునే రిచార్జ్ కు వాలిడిటీ 28 రోజులు ఉంటుదని తెలిపింది.
No comments:
Post a Comment