cricket ad

Tuesday 16 August 2016

మీయొక్క భూమి వివరాలు , సర్వే నెంబర్ తో సహా తెలుసుకోవాలని ఉందా ? Details of your land, survey number, including the want to learn?

మీయొక్క భూమి వివరాలు , సర్వే నెంబర్ తో సహా తెలుసుకోవాలని ఉందా ?
రెవెన్యూ డిపార్ట్మెంట్ లో భూ వివాదాలలో అధికారులు లంచాలు తీసుకోవడానికి కారణం , ప్రజలకు భూ చట్టాల పై అవగాహనా లేకపోవడం ముఖ్య కారణం.
అందుకే మన వంతుగా మన భూ వివరాలు, సర్వ్ నెంబర్ తో సహా తెలుసు కోవడానికి మనకు ఒక వెబ్ సైటు వుంది.
దానిలో జిల్లా , మండలం, గ్రామం, సర్వ్ నెంబర్ ను ఎంట్రీ చేసి వివరాలు ఎవరైనా తెలుసు కోవచ్చు . 



పట్టాదారుని పహాణి/అడంగలువివరాలు : CLICK HERE FOR PAHANI 

  

1-B నమూనా (ROR) వివరాలు CLICK HERE FOR 1-B

మరిన్ని వివరాలకు CLICK HERE




Details of your land, survey number, including the want to learn?

The reason for taking bribes to officials of the Department of Revenue in the land disputes, the main reason for the lack of understanding of the laws of the land.

That is why we are appealing to our land, to serve a Web site that is assessing, with the number.

In the district, zone, village, and the details of the entry number to serve someone who knows next to nothing.


Share this information with your friends ....

No comments:

Post a Comment