cricket ad

Saturday 3 December 2016

ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో పరివర్తన్ ర్యాలీలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ నోట్ల రద్దు, నగదు రహిత వ్యవస్థపై వస్తున్న విమర్శలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలంతా నోట్ల రద్దును సమర్థిస్తుంటే ప్రతిపక్షాలు మాత్రం విమర్శలు చేస్తున్నాయని అన్నారు. ఇక నుంచి ప్రజలకు నోట్లతో పనిలేదని, డబ్బుల కోసం ఏటీఎంల ఎదుట క్యూకట్టాల్సిన పనిలేదన్నారు. జేబులోని మొబైల్ ఫోనే ఇక నుంచి బ్యాంకు బ్రాంచి అని అన్నారు. దేశంలోని చాలామందికి మొబైల్ బ్యాంకింగ్‌ గురించి తెలియదన్న విమర్శలపై మోదీ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలకు ప్రజలు హర్షధ్వానాలు తెలిపారు. అభివృద్ధి చెందిన అమెరికా వంటి దేశాల్లోనూ ఎన్నికల్లో ఇంకా బ్యాలెట్‌నే ఉపయోగిస్తున్నారని, అభ్యర్థి పేరు చదివి ఓట్లు వేస్తున్నారని గుర్తు చేశారు. కానీ భారత్‌లో మాత్రం ఏవీఎంల మీట నొక్కి ఓట్లు వేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలకు ఏమీ తెలియదనుకోవడం పొరపాటే అవుతుందని పేర్కొన్నారు. మొబైల్ బ్యాంకింగ్‌ను కూడా వారు సమర్థంగా చేయగలరని అన్నారు.
టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ, బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ ప్రేమికులనే విషయం తెలిసిందే. ఇద్దరూ ఇంకా పెళ్లి చేసుకోనప్పటికీ, భార్యాభర్తల్లాగానే ఉంటారు. ఏ ఈవెంట్‌కైనా కలిసే హాజరవుతుంటారు. కాగా, ఇటీవల జరిగిన టీమిండియా డాషింగ్‌ బ్యాట్స్‌మెన్‌ యువరాజ్‌ సింగ్‌ వివాహ సమయంలో ఈ జంట బాగా ఎంజాయ్‌ చేసిందట.
 
చంఢీగడ్‌లో జరిగిన సంగీత్‌లో యువీ దంపతులతో కలిసి ఈ ఇద్దరూ డ్యాన్స్‌ కూడా చేశారు. అక్కణ్నుంచి అనుష్క, కోహ్లీ గోవా పయనమయ్యారు. గోవాలో యువీ పెళ్లికి కూడా హాజరై అభినందనలు తెలిపారు. పనిలో పనిగా తమకు ఎయిర్‌పోర్ట్‌లో కలిసిన బాలీవుడ్‌ గీత రచయిత జావెద్‌ అఖ్తర్‌తో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. అక్కణ్నుంచి తమ ప్రేమ కబర్లు చెప్పుకుంటూ పయనమయ్యారు.

Wednesday 30 November 2016

గ్రేప్స్ జ్యూస్ యొక్క 15 ఆరోగ్య ప్రయోజనాలు .. !!!

సమయం 4 శిక్షణ
గ్రేప్స్ జ్యూస్ యొక్క 15 ఆరోగ్య ప్రయోజనాలు .. !!!
1) ద్రాక్షలో రసం దొరకలేదు తినండి HDL (మంచి) యొక్క స్థాయిని పెంచేందుకు 
కొలెస్ట్రాల్. ఈ ధమనులు ప్రతిష్టంభన నిరోధించే గుండె ఆరోగ్యంగా ఉంది.
2) సేకరించే రెస్వెట్రాల్ ద్రాక్షలో రసం దొరకలేదు కణితులు ఏర్పడటానికి నిరోధిస్తుంది
శరీరంలో. కాబట్టి ఈ క్యాన్సర్ నిరోధిస్తుంది. పర్పుల్ రంగు ద్రాక్ష రసం 
రొమ్ము క్యాన్సర్ నిరోధిస్తుంది. 
ఈ రసం తాగడం ద్వారా 3), నైట్రిక్ ఆక్సైడ్ స్థాయిలో పెరిగింది 
రక్త నాళాల్లో గడ్డకట్టడం ఏర్పడటానికి తగ్గించే శరీరం. ఈ గుండె జబ్బులు అవకాశాలను తగ్గిస్తుంది.
4) మద్యపానం ద్రాక్ష రసం రోజూ రక్తపోటు తగ్గించడం సహాయపడుతుంది.
5) ద్రాక్ష రసం వ్యతిరేక వృద్ధాప్య లక్షణాలను కలిగి ఉంది మరియు అది కూడా సహాయపడుతుంది
బరువు తగ్గించేందుకు.
ద్రాక్ష juicerepair దెబ్బతిన్న కణాలు 6) ప్రస్తుతం యాంటీఆక్సిడాంట్లు మరియు
కూడా అడ్డుకునేందుకు మరింత నష్టం.
7) దగ్గు మరియు ఆమ్లత త్రాగే వ్యక్తి నుండి దూరంగా ఉండటానికి
క్రమం తప్పకుండా ద్రాక్ష రసం.
చక్కెర helpsin క్యూరింగ్ మైగ్రేన్ లేకుండా ఉదయం ద్రాక్షలో రసం తీసుకొని. ఇది పార్శ్వపు నొప్పి కోసం ఒక మంచి హోం రెమడీ ఉంది.
9) గ్రేప్ జ్యూస్ రక్తం లోపాలు నివారిణులు మరియు రక్త చాలా మంచి పరిశుద్ధుడు. ఇది శరీరం నుంచి హానికరమైన విషాన్ని బయటకు పంపే.
ఇది మంచి విరేచనకారిగా పనిచేసి 10) గ్రేప్ రసం కూడా మలబద్ధకం సమస్యను నివారిణులు.
11) ఎరుపు రంగు ద్రాక్ష రసం బలమైన యాంటివైరల్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది.కనుక ఇది వివిధ అంటువ్యాధులు నుండి రక్షిస్తాడు.
12) గ్రేప్ జ్యూస్ వల్ల దాని ప్రముఖ చికిత్సా విలువ foundto ఆస్త్మా చికిత్స చాలా సమర్థవంతంగా ఉంది.
13) ద్రాక్షలో రసం ప్రస్తుతం యాంటీఆక్సిడాంట్లు వృద్ధాప్యం నివారించడంలో సహాయపడుతుంది
అల్జీమర్స్ వ్యాధి వంటి సంబంధిత సమస్యలు.
14) ఊదా ద్రాక్ష రసం అథెరోస్క్లెరోసిస్ పోరాట లో సహాయపడుతుంది.
15) ద్రాక్షలో రసం ప్రస్తుతం యాంటీఆక్సిడాంట్లు రోగనిరోధక వ్యవస్థ పెంచడానికి.
SHARE IT
శ్రీ దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి
ఓం శ్రీ దత్తాయ నమః
ఓం దేవదత్తాయ నమః
ఓం బ్రహ్మదత్తాయ నమః
ఓం విష్ణు దత్తాయ నమః
ఓం శివ దత్తాయ నమః
ఓం అత్రి దత్తాయ నమః
ఓం అత్రేయాయ నమః
ఓం అత్రి వరదాయ నమ
ఓం అనసూయాయై నమః
ఓం అనసూయాసూనవే నమః
ఓం అవధూతాయ నమః
ఓం ధర్మాయ నమః
ఓం ధర్మపరాయణాయ నమః
ఓం ధర్మపతయే నమః
ఓం సిద్దాయ నమః
ఓం సిద్ధిదాయ నమః
ఓం సిద్దిపతయే నమః
ఓం సిద్ది సేవితాయ నమః
ఓం గురవే నమః
ఓం గురుగమ్యాయ నమః
ఓం గురోర్గురుతరాయ నమః
ఓం గరిష్టాయ నమః
ఓం వరిష్టాయ నమః
ఓం మహిష్టాయ నమః
ఓం మహాత్మనే నమః
ఓం యోగాయ నమః
ఓం యోగాగమ్యాయ నమః
ఓం యోగాదేశకరాయ నమః
ఓం యోగాపతయే నమః
ఓం యోగీశాయ నమః
ఓం యోగాధీశాయ నమః
ఓం యోగాపరాయణాయ నమః
ఓం యోగిధ్యేయాంఘ్రి పంకజాయ నమః
ఓం దిగంబరాయ నమః
ఓం దివ్యాంబరాయ నమః
ఓం పీతాంబరాయ నమః
ఓం శ్వేతాంబరాయ నమః
ఓం చిత్రాంబరాయ నమః
ఓం బాలాయ నమః
ఓం బాలవీర్యాయ నమః
ఓం కుమారాయ నమః
ఓం కిశోరాయ నమః
ఓం కందర్పమోహనాయ నమః
ఓం అర్ధాంగలింగితాంగనాయ నమః
ఓం సురాగాయ నమః
ఓం విరాగాయ నమః
ఓం వీతరాగాయ నమః
ఓం అమృతవర్షినే నమః
ఓం ఉగ్రాయ నమః
ఓం అనుగ్రహాయ నమః
ఓం స్థావిరాయ నమః
ఓం స్థావీయసే నమః
ఓం శాంతాయ నమః
ఓం అఘోరాయ నమః
ఓం మూడాయ నమః
ఓం ఉర్ధ్వరేతసే నమః
ఓం ఏకవక్త్రాయ నమః
ఓం అనేకవక్త్రాయ నమః
ఓం ద్వినేత్రాయ నమః
ఓం త్రినేత్రాయ నమః
ఓం ద్విభుజాయ నమః
ఓం షడ్భుజాయ నమః
ఓం అక్షమాలినే నమః
ఓం కమండలుధారిణే నమః
ఓం శూలిణే నమః
ఓం డమరుధారిణే నమః
ఓం శంఖినే నమః
ఓం గదినే నమః
ఓం మునయే నమః
ఓం మౌలిణే నమః
ఓం విరూపాయ నమః
ఓం స్వరూపాయ నమః
ఓం సహస్రశిరసే నమః
ఓం సహస్రాక్షాయ నమః
ఓం సహస్రపాదాయ నమః
ఓం సహస్రపాద్మార్చితాయ నమః
ఓం పద్మహస్తాయ నమః
ఓం పద్మపాదాయ నమః
ఓం పద్మనాభాయ నమః
ఓం పద్మమాలినే నమః
ఓం పద్మగార్భారుణాక్షాయ నమః
ఓం పద్మకింజల్కవర్చసే నమః
ఓం జ్ఞానినే నమః
ఓం జ్ఞానగమ్యాయ నమః
ఓం జ్ఞానవిజ్ఞానమూర్తయే నమః
ఓం ధ్యానినే నమః
ఓం ధ్యాననిష్తాయ నమః
ఓం ధ్యానస్థిమితమూర్తయే నమః
ఓం ధూలిదూసరితాంగాయ నమః
ఓం చందనలిప్తమూర్తయే నమః
ఓం భస్మొధ్ధూలిత దేహాయ నమః
ఓం దివ్యగంధానులేపినే నమః
ఓం ప్రసన్నాయ నమః
ఓం ప్రమత్తాయ నమః
ఓం ప్రకృష్టార్ధప్రదాయ నమః
ఓం అష్టైశ్వర్యప్రదాయ నమః
ఓం వరదాయ నమః
ఓం వరీయసే నమః
ఓం బ్రహ్మణే నమః
ఓం బ్రహ్మరూపాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం విశ్వరూపినే నమః
ఓం శంకరాయ నమః
ఓం ఆత్మనే నమః
ఓం అంతరాత్మనే నమః
ఓం పరమాత్మనే నమః
ఓం దత్తాత్రేయాయ నమో నమః

తినే పదార్థాలపై చక్కెర శాతం ఎంత? తీపి తినాలనే కోరికనూ కొంతవరకు బయట పడేందుకు ప్రయత్నం చేయండి

కొన్నిసార్లు తెలియకుండానే చక్కెర ఎక్కువగా తినేస్తుంటాము. మీది కూడా అలాంటి పరిస్థితే అయితే దాని నుంచి    బయట పడేందుకు ప్రయత్నించండి. సందర్భానుసారంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి.
* బయట కొనే పదార్థాలపై చక్కెర శాతం ఎంత ఉందనేదీ తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అన్నిట్లో చక్కెర అని రాయకపోవచ్చు. బదులుగా ఫ్రక్టోస్, గ్లూకోజ్, మాల్టోస్ లాంటి పేర్లు ఉంటాయి. ఓఎస్ఈ అక్షరాలతో ముగుస్తుంటే అవి  ప్ర చక్కెరకుత్యామ్నాయం అనుకోవాలే తప్ప పోషకాలుగా భావించకూడదు.
* ఏదయినా పదార్థంలో నాలుగు చెంచాల చక్కెర వేసుకోవాలంటే సగం వేయండి. దానివల్ల రుచిలో పెద్దగా మార్పుండదు. మామిడి, అరటి, అనాస వంటి పండ్ల రసాల్లో అసలు వేసుకోకపోయినా ఫరవాలేదు.

* మిఠాయిలూ, ఇతర తీపి పదార్థాలకు ప్రత్యామ్నాయాలు వెతకండి. బిస్కెట్లూ, చాక్లెట్ల కన్నా బాదం, ఆయా కాలాల్లో వచ్చే పండ్లను ఎక్కువగా తినేలా చూసుకోండి. వాటి వల్ల పోషకాలు అందుతాయి. తీపి తినాలనే క్రేవింగ్స్‌నీ తగ్గిస్తాయవి. పైగా పండ్లు తినడం వల్ల శరీరానికి కావల్సిన పీచు సహజసిద్ధంగా అందుతుంది.
* పెరుగు, జావ లాంటి వాటిల్లో చక్కెర వేసుకునే బదులుగా కొద్దిగా దాల్చినచెక్క పొడిని చల్లుకోండి. ఇది ఆరోగ్యానికి మేలు చేయడమే కాదు, తీపి తినాలనే కోరికనూ కొంతవరకు తగ్గిస్తుంది.

క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే రెగ్యులర్ డైట్ లో తాజాగా ఉండే పండ్లు మరియు వెజిటేబుల్స్ ను తప్పనిసరిగా

జీవితం సంతోషంగా సాగాలంటే, ముందు శరీరా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే రెగ్యులర్ డైట్ లో తాజాగా ఉండే పండ్లు మరియు వెజిటేబుల్స్ ను తప్పనిసరిగా తీసుకోవాలని తాజాగా జరిపిన పరిశోధనల్లో వెల్లడి చేస్తున్నారు.

రెగ్యులర్ గా తాజా పండ్లు మరియు వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల మన త్వరగా సంతోషపరచడం మాత్రమే కాదు, శరీర ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుందని ’’ లండన్ లోని యూనివర్సిటీ ఆఫ్ వార్విక్ ప్రొఫసర్ ఆండ్రూఓస్వాల్డ్ తెలిపారు.

ఒక్క రోజులో మనం ఎన్ని పోర్షన్స్ గా తాజా పండ్లను, కాయగూరలు తీసుకుంటామో..అన్ని పోర్షన్లుగా సంతోషం రెట్టింపు అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మ‌న శ‌రీరంలో రెండో మెద‌డు కూడా ఉంటుంద‌ట‌..! దాని గురించి మీకు తెలుసా..?

మ‌న శ‌రీరంలో రెండో మెద‌డు కూడా ఉంటుంద‌ట‌..! దాని గురించి మీకు తెలుసా..?

ఏ మ‌నిషికైనా ఎన్ని మెద‌ళ్లు ఉంటాయి? ఎన్ని ఉండ‌డ‌మేమిటి? మ‌నిషికి కేవ‌లం ఒక్క‌టే మెద‌డు ఉంటుంది క‌దా! అని అన‌బోతున్నారా? అయితే మీరు చెబుతోంది క‌రెక్టే కానీ, మ‌న‌లో రెండో మెద‌డు కూడా ఉంటుంద‌ట‌. ఏంటి క‌న్‌ఫ్యూజ్ అవుతున్నారా! ఏం లేదండీ, మెదడు లాగే మ‌న శ‌రీరంలో ఇంకో అవ‌యవంలో కూడా మెద‌డు ఉంటుంద‌ట‌. అయితే అదేమిటో తెలుసా? జీర్ణాశ‌యం… అవును, మీరు విన్న‌ది నిజ‌మే!

జీర్ణాశ‌య‌మంటే మ‌నం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసేద‌ని 1వ త‌ర‌గ‌తి పిల్ల‌వాడిని అడిగినా చెబుతాడు. నిత్యం మ‌నం తిన్న ఆహారాన్ని స‌రిగ్గా జీర్ణం చేసేందుకు జీర్ణాశ‌యం ఉప‌యోగ‌ప‌డుతుంది. అయితే దీంట్లోనే మ‌న రెండో మెద‌డు ఉంటుంద‌ట‌. అది కూడా మ‌న ఎమోష‌న్స్‌కు అనుగుణంగా స్పందిస్తుంద‌ట‌. ఆశ్చ‌ర్యంగా ఉన్నా మేము చెప్పింది నిజ‌మే. దీన్ని సాక్షాత్తూ వైద్యులే ధ్రువీక‌రిస్తున్నారు. అయితే ఆ మెదడు నాడీ క‌ణాల రూపంలో ఉంటుంద‌ట‌. అంతేకానీ త‌ల‌లో ఉన్న మెద‌డులా ప్ర‌త్యేకమైన అవ‌య‌వంలా ఉండ‌ద‌ట‌. కాగా జీర్ణాశ‌యంలో ఉన్న ఈ మెద‌డు దాదాపుగా త‌ల‌లో ఉన్న మెదడులాగే ప‌నిచేస్తుంద‌ట‌.

మ‌న నోట్లోని కొండ నాలుక ఎందు కోసం ఉప‌యోగ‌ప‌డుతుందో తెలుసా..?

మ‌న నోట్లోని కొండ నాలుక ఎందు కోసం ఉప‌యోగ‌ప‌డుతుందో తెలుసా..?
మ‌న శ‌రీరంలో ఎన్నో అవ‌య‌వాలున్నాయి. అవ‌న్నీ ఒక్కో ప‌ని కోసం నిర్దేశించ‌బ‌డ్డాయి. మ‌నం తినే ఆహారం నుంచి అవి శ‌క్తిని గ్రహించి త‌మ విధులను నిర్వ‌హిస్తాయి. అయితే మ‌న దేహంలో ఉన్న ప‌లు అవ‌య‌వాల్లో కొన్నింటి ఉప‌యోగం ఎందుకు ఉంటుందో చాలా మందికి తెలియ‌దు. ఈ క్ర‌మంలో అలాంటి భాగాల‌ను వారు ఉప‌యోగం లేనివిగా భావిస్తుంటారు. కానీ వాటితో కూడా ఏదో ఒక ఉప‌యోగం ఉంటుంది. అలాంటి అవ‌య‌వాల్లో కొండ నాలుక కూడా ఒక‌టి. అవును, అదే. దాని వ‌ల్ల ఉప‌యోగం ఏంటో చాలా మందికి తెలియ‌దు. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మ‌నం నిత్యం ఘ‌న‌, ద్ర‌వ ప‌దార్థాల‌ను ఆహారంగా తీసుకుంటాం క‌దా. వాట‌న్నింటినీ ఆహార‌నాళం ద్వారా జీర్ణాశ‌యంలోకి స‌రిగ్గా వెళ్లేలా కొండ‌నాలుక దారి చూపుతుంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌గినంత ఉమ్మిని స్ర‌వింప‌జేస్తూ నోటిని తేమ‌గా ఉంచుతుంది. ఆ ఉమ్మి జీర్ణాశ‌యంలోకి వెళ్లి ఆహారం జీర్ణం అయ్యేందుకు కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది. మ‌నం స్వ‌ర‌పేటిక ద్వారా స‌రిగ్గా మాట్లాడేందుకు కూడా కొండ నాలుక ఉప‌యోగ‌ప‌డుతుంది. మీరెప్పుడైనా బాగా మాట్లాడేట‌ప్పుడు ఒక్కోసారి ద‌గ్గు వ‌స్తుంది గ‌మ‌నించారా, అవును. ఆ స‌మ‌యంలో కొండ నాలుక పొడిగా మార‌డం వ‌ల్ల ద‌గ్గు వ‌స్తుంది. అందుకే ఎక్కువ‌గా మాట్లాడేవారు మ‌ధ్య మ‌ధ్య‌లో నీటిని తాగుతుంటారు. దీంతో కొండ నాలుక తేమ‌గా మారుతుంది. దీని వ‌ల్ల ఇంకొంచెం ఎక్కువ సేపు మాట్లాడేందుకు అవ‌కాశం ఉంటుంది.
భూమిపై ఉన్న ఇత‌ర క్షీర‌దాల‌ను, మ‌నుషుల‌ను వేరు చేసే అవ‌య‌వం కూడా కొండ నాలుకే. అందుకే మ‌నం మాట్లాడ‌గ‌లుగుతాం. జంతువులు, ప‌క్షులు మాట్లాడ‌లేవు. తెలుసుకున్నారుగా, కొండ నాలుక వ‌ల్ల ఉప‌యోగం ఏమిటో! ఇది చ‌దివాక ఇక ఎవ‌రూ దాంతో ఏమీ ఉప‌యోగం లేద‌ని అన‌రు గాక అన‌రు! అంతేగా!