జీవితం
సంతోషంగా సాగాలంటే, ముందు శరీరా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. క్యాన్సర్,
గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే రెగ్యులర్ డైట్ లో తాజాగా ఉండే పండ్లు
మరియు వెజిటేబుల్స్ ను తప్పనిసరిగా తీసుకోవాలని తాజాగా జరిపిన పరిశోధనల్లో
వెల్లడి చేస్తున్నారు.
రెగ్యులర్ గా తాజా పండ్లు మరియు వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల మన త్వరగా సంతోషపరచడం మాత్రమే కాదు, శరీర ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుందని ’’ లండన్ లోని యూనివర్సిటీ ఆఫ్ వార్విక్ ప్రొఫసర్ ఆండ్రూఓస్వాల్డ్ తెలిపారు.
ఒక్క రోజులో మనం ఎన్ని పోర్షన్స్ గా తాజా పండ్లను, కాయగూరలు తీసుకుంటామో..అన్ని పోర్షన్లుగా సంతోషం రెట్టింపు అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

No comments:
Post a Comment