మన శరీరంలో రెండో మెదడు కూడా ఉంటుందట..! దాని గురించి మీకు తెలుసా..?
ఏ మనిషికైనా ఎన్ని మెదళ్లు ఉంటాయి? ఎన్ని ఉండడమేమిటి? మనిషికి కేవలం ఒక్కటే మెదడు ఉంటుంది కదా! అని అనబోతున్నారా? అయితే మీరు చెబుతోంది కరెక్టే కానీ, మనలో రెండో మెదడు కూడా ఉంటుందట. ఏంటి కన్‌ఫ్యూజ్ అవుతున్నారా! ఏం లేదండీ, మెదడు లాగే మన శరీరంలో ఇంకో అవయవంలో కూడా మెదడు ఉంటుందట. అయితే అదేమిటో తెలుసా? జీర్ణాశయం… అవును, మీరు విన్నది నిజమే!
జీర్ణాశయమంటే మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసేదని 1వ తరగతి పిల్లవాడిని అడిగినా చెబుతాడు. నిత్యం మనం తిన్న ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేసేందుకు జీర్ణాశయం ఉపయోగపడుతుంది. అయితే దీంట్లోనే మన రెండో మెదడు ఉంటుందట. అది కూడా మన ఎమోషన్స్‌కు అనుగుణంగా స్పందిస్తుందట. ఆశ్చర్యంగా ఉన్నా మేము చెప్పింది నిజమే. దీన్ని సాక్షాత్తూ వైద్యులే ధ్రువీకరిస్తున్నారు. అయితే ఆ మెదడు నాడీ కణాల రూపంలో ఉంటుందట. అంతేకానీ తలలో ఉన్న మెదడులా ప్రత్యేకమైన అవయవంలా ఉండదట. కాగా జీర్ణాశయంలో ఉన్న ఈ మెదడు దాదాపుగా తలలో ఉన్న మెదడులాగే పనిచేస్తుందట.

No comments:
Post a Comment