ప్రతి మగాడు శృంగారం లో రెచ్చిపోవాలని కోరుకుంటాడు.అలాగే స్త్రీని తన
అదుపులో పెట్టుకోవాలని చూసుకుంటాడు. అలాగే ఆడవారు కూడా తమకు అధిక
సుఖాన్నిచ్చిన మగవాడిని మాట అస్సలు జవదాటరు.వారి మాటనే తమ మాటగా
మార్చుకుంటారు. అందుకే ఆడవారిని ఇక్కడ గెలిస్తే చాలు ఇక అన్నింట్లో
మగవారిదే పై చెయ్యి.ఇకపోతే సెక్స్ లో మగాడిని టాప్ లో వుంచే కొన్ని
ఆహారపదార్దాలు వున్నాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం.
1.పుచ్చకాయ, ఇది నేచురల్ వయగ్రాలా పని చేస్తుంది. అందుకే ప్రతి మగాడు దీనిని కంపల్సరీగా తింటూ వుండాలి.
2.. మునగ, దీనిలోని స్పెషల్ గుణాలు మగాడిలోని సెక్స్ సామర్ధ్యాన్ని పెంచుతాయి.
3. వెల్లుల్లి, ఇందులోని బి 6 ఎక్కువగా వుండటం వల్ల సంతనా సాఫల్యత పెరగడమే కాకుండా మిమ్మల్ని సెక్స్ రాజ్యానికి రారాజు ను చేస్తుంది.
4.దానిమ్మ, దీని రసం మగాడి వీర్యంలోని కణాలను పెంచడమే కాకుండా వీర్య నాణ్యతను పెంచుతుంది.
5. మిరపకాయ, పురుషుల సంతనా సాఫల్యత శక్తిని పెంచుతుంది.
6. చేపలు,దానిమ్మ రసం, ఒమేగా 3, ఒమేగా 6 అధికంగా వున్న పదార్దాలు ఎక్కువగా తీసుకుంటే వీర్యవృద్ది అధికంగా వుంటుంది.
7. ప్రతి రోజు ఒక అరటి పండు, మీ స్మెర్మ్ కౌంట్ ను పెంచుతుంది.
8. నారింజ తొనలు, పుచ్చకాయ కూడా సెక్స్ కెపాటిని పెంచుతాయి. పచ్చిగా చెప్పాలంటే పుచ్చకాయ సహజ సిద్దమైన వయగ్రా గా పని చేస్తుంది.