భూమ్మీద
ఎన్నో శివలింగాలు ఉండవచ్చు. కానీ ఇక్కడ చెప్పబోయేది మాత్రం ప్రత్యేకమైనది,
బహుశా మీరు ఇదివరకెన్నడూ ఇలాంటిది చూసి కూడా ఉండరు. అంతే కాదు కనీసం వినడం
కూడా జరిగి ఉండదనుకోవచ్చు. ఈ శివలింగం ప్రత్యేకతేమిటి అనుకుంటున్నారా? ఐతే
తెలుసుకోండి ఇక్కడున్న శివలింగం కదులుతోందండి!
ఏంటీ ? కదిలే శివలింగమా! భలే చెప్పార్లే ఎక్కడైనా ఇలాంటి కదిలే శివలింగం ఉంటుందా అని నమ్మబుద్ధి కావడం లేదా? నమ్మినా నమ్మకపోయినా ఇది నిజమేనండి. ఈ కదిలే శివలింగంలో ఉండే ప్రత్యేకత ఏమిటో తెలుసుకోవాలంటే ఉత్తరప్రదేశ్‌లోని రుద్రపూర్‌కు వెళ్లాల్సిందే.

ఉత్తర్
ప్రదేశ్ లోని దియోరియా జిల్లా రుద్రపురం లో ఉన్న దుగ్దేశ్వరనాథుడు
కదులుతాడు. ఈ ఆలయం ప్రత్యేకత ఇదే.ఈ అలయలోని శివలింగం పానమట్టము మీద కాకుండా
సరాసరి భూమి మీదనే ప్రతిష్టించి ఉంటుంది. 2000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ
అతిపురాతనమైన ఆలయంలో శివలింగం ఒక అద్భుతాన్ని సృష్టిస్తుంది.
ఈ ఆలయం యొక్క శివలింగం కదులుతుంది. చాలా సార్లు కదులుతూ ఉంటుంది, అలా ఒక గంట కదలవచ్చు, లేదా ఐదు గంటలు కదలోచ్చు, ఒక్కోసారి ఇరవయి నాలుగు గంటలు కదులుతూనే ఉంటుందని చెప్తారు ఇక్కడి ఆలయంలోని అర్చకులు. ఇలాంటి సమయంలో ఈ అద్భుతాన్ని చూడడానికి భక్తులు తండోపతండాలుగా స్వామి వారిని చూడడానికి వస్తారు. ఇలా కదిలిన శివలింగంలోని కదలిక ఆగిపోయ్యాక ఎవరు ఎంత కదిపినా ఒక్క అంగుళం కూడా కదలదంట.
అందుకే ఈ వింతను చూడడానికి పెద్ద సంఖ్యలో జనాలు బారులు తీరుతారు ఈ కదిలేశివలింగ ఆలయంలోకి, ఈ లింగం ఇంకా భూమి లోపలకి ఎంత లోతు వరకు ఉందొ తెలుసుకోవడానికి ఎంత త్రవ్వినా ఆ జాడ కూడా తెలియకపోవడంతో విఫలంయ్యరంతా. . .

స్వయం భూ శివలింగం ఆద్భుతమైన శివలింగం ఇది
ఓం నమః శివాయ
No comments:
Post a Comment