cricket ad

Wednesday, 30 November 2016

పుదీనా ఉపయోగాలు!

పుదీనా ఉపయోగాలు!!
ప్రత్యేకమైన సువాసన మెదడుని సానుకూలంగా ప్రభా వితం చేసే శక్తి పుదీనా ఆకుల సొంతం.
దీనిలో ఔషధ గుణాలతో పాటు, జీవక్రియని సమర్ధంగా నడిపించే పోష కాలూ అధికమే. పుదీనా ఆకుల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచే విన్తమిన్ ఎ, విటమిన్ సిలు ఎక్కువ.
పొడి దగ్గుతో ఇబ్బంది పడు తున్నా, జలుబుతో సతమతమవుతున్నా కప్ఫు పుదీనా చాయ్ తాగండి. ఉపశమనం పొందొచ్చు. శరీరంలో మనకు తెలి యకుండా పెరిగే కణుతులకు అడ్డుకట్ట వేయాలంటే రోజు వారీ ఆహారంలో పుదీనాను గ్రీన్ చట్నీ రూపంలో కానీ, టీగా కానీ తీసుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు
కడుపులో వికారం వున్నప్పుడు పుదీనా ఆకులను వాసన చూస్తే ఆ వికారం తగ్గుతుంది.
పుదీనాలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రోజూ పరగడుపున పుదీనా ఆకులను నమలటం వల్ల శరీరం నుంచి మలినాలను బయటకు పంపడంలో సహాయంచేస్తుంది.
ఈ పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే మా పేజీని లైక్ చేయండి, షేర్ చేయండి....!!!

No comments:

Post a Comment