కీళ్ళ
నొప్పులు ఎముకలకు చాలా హాని కలిగిస్తుంది. శరీరంలో ఎముకలు పెళుసుగా మారడం
లేదా విరిగిపోవడం జరుగుతుంది. మనకు బయటకు కనబడని ఈ లక్షణాలను బట్టే ఇది
సైలెంట్ కిల్లర్ డిసీజ్ గా సూచిస్తున్నారు. ప్రారంభంలో ఎటువంటి లక్షణాలు
కనబడకపోవడం వల్ల చికిత్సను చేయించుకోలేరు. ఈ వ్యాధి ఏవయస్సు వారికైనా
వస్తుంది. అయితే వ్యాధి తీవ్రమైనప్పుడు నొప్పితో బోన్ ఫ్రాక్చర్
జరుగుతుంది. బ్యాక్ పెయిన్, బోన్ ఫ్రాక్చర్ మైనర్ కట్స్ ఏర్పడుతాయి. ఈ
వ్యాధి ఉన్నప్పుడు డాక్టర్ ను కలిసి బోన్ మినిరల్ డెంసిటి టెస్ట్ చేయించి
చికిత్స తీసుకోవడం వల్ల కీళ్ళ వ్యాధులను ినవారించుకోవచ్చు,. ప్రమాద
స్థితికి కారణం ఫ్యామిలి హిస్టరీ, పూర్ డైట్, వ్యాయామ లోపం, స్మోకింగ్,
మందులు.
SHARE IT
SHARE IT
No comments:
Post a Comment