తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఊబర్ బైక్‌లను ప్రారంభించారు. ఇప్పటికే నగరంలో ఉబెర్ ట్యాక్సీలు అందుబాటులో ఉన్నాయి. ఉబెర్ బైక్‌ల వల్ల నగరంలో ట్రాఫిక్ జామ్‌లు ఉండవని, కాలుష్యం కూడా తగ్గుతుందని ఆ కంపెనీ సీఈఓ ట్రావిస్ కలానిక్ ట్వీట్ చేశారు. ఉబెర్ కంపెనీ సీఈఓ ట్రావిస్ ను సీఎం కేసీఆర్ సన్మానించారు. - See more at: http://www.tv5news.in/newsdetails.aspx?ID=63018&SID=18&Title=KCR-launches-Uber-Bike-Taxi-Services#sthash.9jrfXtQf.dpuf
No comments:
Post a Comment