ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఫేస్ బుక్ సీఈవో మార్క్
జుకర్‌బర్గ్ సంపద భారీగా తగ్గిపోయింది. ట్రంప్ గెలిచినప్పటి నుంచి
జుకర్బర్గ్ నికర సంపద దాదాపు 3.7 బిలియన్ డాలర్లు అంటే దాదాపు 24వేల 939
కోట్లు తగ్గిందట. ట్రంప్ విజయంలో ఫేస్ బుక్ పాత్ర ఉందన్న విమర్శల
నేపథ్యంలోనే ఇలా జరిగిందంటున్నారు. అయితే ట్రంప్ గెలుపు తర్వాత 14మంది
అమెరికన్ ధనికుల సంపద మాత్రం భారీగా పెరుగుతోందట. అత్యధికంగా వారెన్ బఫెట్
సంస్థ షేర్లు విలువ 8 శాతం పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి.
No comments:
Post a Comment