టీమిండియా సీనియర్ ఆటగాళ్లు ఒక్కక్కరు పెళ్లిళ్లు చేసుకొని జీవితంలో సెటిల్
అయ్యిపోతున్నారు. ఇటీవలే యువరాజ్ సింగ్ ఓ ఇంటివాడైన సంగతి విధితమే.. కాగా
ఇప్పుడు భారత్ ఫాస్ట్ బౌలర్ లంబూ ఇషాంత్ శర్మ తను ప్రేమించిన అమ్మాయి
ప్రతిమసింగ్ తో ఏడడుగులు వేశాడు... ఢిల్లీ లో వైభవంగా జరిగిన ఈ పెళ్లి
వేడుకకు ధోని, ప్రముఖ రాజకీయ నాయకులు... సినీ నటులు హాజరయ్యారు... నూతన
దంపతులను ఆశీర్వదించారు. బాస్కెట్ బాల్ లో టీం"సింగ్ సిస్టర్స్" గా పేరున్న
నలుగురు అక్కాచెల్లెళ్లలో ప్రతిమసింగ్ చిన్నది... ప్రతిమ నాన్నగారు జీఎస్
సింగ్ రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్... వారణాసిలో నివాసం ఉంటున్నారు..
No comments:
Post a Comment