శృంగార సమస్యలు అన్ని కూడా మగవాడిపై
ఎక్కువగా నెట్టేస్తారు. అయితే సుఖమయ శృంగార జీవితానికి ఇద్దరూ కలిసి
కొన్ని బాధ్యతలు పాటించాలి. అంతేకాకుండా భార్య కూడా అదనంగా కొన్ని
బాధ్యతలను తీసుకోవాలి.. భర్త ఎదుర్కొనే
ఇబ్బందులనుకొన్ని దూరం చేయాలి. సెక్స్ మీద ఆసక్తి తగ్గినా..
రెగ్యులర్‌గా శృంగారంలో పాల్గొనకపోయినా, మళ్లీ అతడిని మామూలుగా
చేయడానికి కొన్ని సూచనలు పాటించాలి. అవేంటో మనం ఓ సారి చూద్దామా..
1. ఆఫీసులో భర్త అలసిపోయి ఇంటికి
రావొచ్చు. ఆ రోజు మూడ్ ఉండకపోవచ్చు. అటువంటి సమయాల్లో లేక ఇంకేదైనా
ఒత్తిడి వల్ల, శృంగారం చేయలేక పోవచ్చు. సెక్స్ మొదలు పెట్టినా
సంతృప్తికరంగా పాల్గొనకపోవడం జరుగుతూనే ఉంటుంది. అటువంటప్పుడు భార్య
అతనిని ఏమీ అనకూడదు. ఇంకా విసిగించకూడదు. అతడినిఅర్దం చేసుకుని
ప్రేమగా మాట్లాడండి.
2. పాత జ్ఞాపకాల్ని గుర్తు చేయాలి, మొదటి రాత్రి విశేషాలు కావచ్చు, తొలి ముద్దు తీపిగుర్తులు కావచ్చు. ఇంకేదైనా రొమాంటిక్ సంగతలుంటే గుర్తు చేయాలి.
3. భావిప్రాప్తి సరిగా కలగకపోయినా, అది కేవలం భర్త ఓటమిగా చూపించకూడదు. అలా చేస్తే అతడు ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా కోల్పోతాడు. అసలు సెక్స్ ఎందుకు సంతృప్తికరంగా చేయలేకపోతున్నాడో, ఎందుకు ఇబ్బందిపడుతున్నాడో తెలుసుకుని పరిష్కారం గురించి దంపతులిద్దరూ మాట్లాడుకోవాలి.
4. తన మీదు మీకున్న ప్రేమను ఎప్పటికప్పుడు గుర్త చేయాలి. దీంతో అన్ని సమస్యలు సర్దుకుంటాయి. మిమ్మల్ని పూర్తిస్థాయిలో అర్ధం చేసుకుని పడక గదిలో రెచ్చిపోవడానికి ఇవన్నీ దోహదపడతాయి.

No comments:
Post a Comment