ప్రపంచ వ్యాప్తంగా షుగర్ వ్యాధి ఎంతో మందిని నానా ఇబ్బందులకు గురి చేస్తోంది. షుగర్ వ్యాధి వస్తే చాలు ఎంతోమంది ఆర్థికంగా, మానసికంగా కుంగిపోతున్నారు. షుగర్ వ్యాధిగ్రస్తుల కష్టాల సంగతి వర్ణనాతీతం. ఇక షుగర్ వ్యాధికి రోజులు చెల్లిపోయినట్లుగా భావిస్తున్నారు. అయితే షుగర్ వ్యాధికి చెక్ పెట్టే రైస్ వచ్చేసింది.
తెలంగాణలోని వరంగల్ రూరల్ జిల్లాలో పూర్తిగా సేంద్రీయ ఎరువులతో షుగర్ ఫ్రీ రైస్ సాగవుతోంది. వివిధ రకాల ఔషధ గుణాలు కలిగిన ఎరువును ఉపయోగించి ఈ రైస్‌ను సాగు చేస్తున్నారట. ఈ రైస్ వాడితే శరీరంలోని గ్లూకోజ్ లెవల్స్ తగ్గుతాయట. రైస్‌ని ఉపయోగించిన వారికి షుగర్ నుంచి చాలా మేరకు ఉపశమనం కలగడం ఖాయమని వైద్యులు పేర్కొంటున్నారు. త్వరలోనే ఈ రైస్ అందుబాటులోకి వస్తే పెద్ద సమస్య తీరినట్లేనని అభిప్రాయపడుతున్నారు
No comments:
Post a Comment