జయలలిత సమాధిని దర్శించుకోడానికి వచ్చిన అమె అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
అమ్మ సమాధి మీద పడి సాష్టాంగ నమస్కారం చేస్తున్న సమయంలో…..సమాధి లోపలి
నుండి శబ్ధాలు వినిపిస్తున్నాయని తెలియడంతో…అమ్మ అభిమానులు ఆ శబ్దాలు
వినడానికి మెరినా బీచ్ సమీపం లో ఉన్న అమ్మ సమాధిని దర్శించుకోడానికి
క్యూలు కడుతున్నారు. అయితే ఇవి జయలలిత చేతికున్న గడియారం నుండి వచ్చే టుక్
,టుక్ అనే శబ్దాలు. జయలలితన పార్థీవ దేహాన్ని పూడ్చే సమయంలో ఆమె చేతికున్న
గడియారాన్ని అలాగే ఉంచి పూడ్చారు. అందుకే సమాధి నుండి ఆ శబ్దాలు
వస్తున్నాయి.
జయకు రిస్ట్ వాచ్ లంటే చాలా ఇష్టం… ఇమె దగ్గర దాదాపు అన్ని బ్రాండ్ లకు చెందిన రిస్ట్ వాచ్ లు ఉన్నాయి. అంత ఇష్టంగా చేతికి పెట్టుకున్న గడియారాన్ని అలాగే జయ చేతికి ఉంచే సమాధి చేయడంతో…ఇప్పుడు సమాధి నుండి ఆ శబ్దాలు వస్తున్నాయి. ఇక మెరీన బీచ్ లో జయ సమాధికి 20 అడుగుల దూరంలోనే ఉన్న తమిళనాడు మాజీ CM, జయ రాజకీయ గురువు MJR సమాధి నుండి కూడా ఇదే తరహాలో గడియారం చప్పుడు రావడం విశేషం.

No comments:
Post a Comment